సిద్దిపేట జిల్లాలో భగీరథ పైప్‌లైన్ లీక్

by Shyam |

<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్, అల్లిపూర్ రోడ్డు మార్గంలో మెట్టుపల్లి, మాచాపూర్ స్టేజ్ దగ్గర మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకైంది. నాలుగు రోజులుగా నీరు లీకై వృథాగా పోతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. Tags: mission bhagiratha pipe line damage, mettupalli, ts news</p>

సిద్దిపేట జిల్లాలో భగీరథ పైప్‌లైన్ లీక్
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్, అల్లిపూర్ రోడ్డు మార్గంలో మెట్టుపల్లి, మాచాపూర్ స్టేజ్ దగ్గర మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకైంది. నాలుగు రోజులుగా నీరు లీకై వృథాగా పోతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Tags: mission bhagiratha pipe line damage, mettupalli, ts news

Next Story