- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదృశ్యమైన తల్లీకూతుళ్లు దారుణహత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల కిందట కనిపించకుండా పోయిన తల్లీకూతుళ్లు దారుణహత్యకు గురయ్యారు. సరళ, గంగమ్మ ఆచూకీకోసం బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ ఫిర్యాదును వారు పట్టించుకోలేదని సమాచారం.దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా స్పందించిన పోలీసులు నిందితుడు మౌలాలిని అదుపులోనికి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే జంటహత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల కిందట కనిపించకుండా పోయిన తల్లీకూతుళ్లు దారుణహత్యకు గురయ్యారు. సరళ, గంగమ్మ ఆచూకీకోసం బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
అయితే, ఆ ఫిర్యాదును వారు పట్టించుకోలేదని సమాచారం.దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా స్పందించిన పోలీసులు నిందితుడు మౌలాలిని అదుపులోనికి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే జంటహత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






