- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమ్స్ స్టోర్ రూంలో వృద్ధుడి మృతదేహం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రం నుంచి రెండు రోజుల క్రితం అదృశ్యమైన వృద్ధుడు అచ్చన్న మృతి చెందడం కలకలం రేపింది. విమ్స్ స్టోర్‌రూమ్‌లో అచ్చన్న మృతదేహం లభ్యమైంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అచ్చన్న బంధువులు విమర్శించారు. రెండు రోజులుగా అచ్చన్న కనిపించడం లేదని చెప్పినా…ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రం నుంచి రెండు రోజుల క్రితం అదృశ్యమైన వృద్ధుడు అచ్చన్న మృతి చెందడం కలకలం రేపింది. విమ్స్ స్టోర్‌రూమ్‌లో అచ్చన్న మృతదేహం లభ్యమైంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అచ్చన్న బంధువులు విమర్శించారు. రెండు రోజులుగా అచ్చన్న కనిపించడం లేదని చెప్పినా…ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
Next Story






