- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికపై అత్యాచారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మామిడికుదురు మండలం మొగలికుదురులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 15 ఏళ్ల బాలికపై రాజేంద్రకుమార్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మామిడికుదురు మండలం మొగలికుదురులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 15 ఏళ్ల బాలికపై రాజేంద్రకుమార్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
Next Story






