- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిందితుడిని చితకబాదారు.. కారణం ఇదే!
<p>దిశ, దేవరకొండ: అతను ఓ మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడి. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతం మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతన్ని చితకబాదారు. ఈ ఘటన డిండి మండలం కటిక బండ తాండలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జరుపుల శివ యువకుడు ఐదేళ్ల క్రితం ఇదే తండాకు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో 3 నెలల పాటు జైలు […]</p>

దిశ, దేవరకొండ: అతను ఓ మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడి. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతం మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతన్ని చితకబాదారు. ఈ ఘటన డిండి మండలం కటిక బండ తాండలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జరుపుల శివ యువకుడు ఐదేళ్ల క్రితం ఇదే తండాకు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆమెతో కలిసి ఉండటాన్ని చూసింది అత్యాచారానికి గురైన బాలిక. ప్రస్తుతం తాను మేజర్ అని, శివ తననే పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి శివ ఒప్పుకోకపోవటంతో అతన్ని గ్రామంలో చెట్టుకు కట్టేసి కొట్టారు. సమాచారం పోలీసులకు తెలియడంతో అత్యాచార బాలికను, శివను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






