రామ్మూర్తి.. ఇదేం పాడుపని..?

by  |
రామ్మూర్తి.. ఇదేం పాడుపని..?
X

దిశ, వెబ్ డెస్క్: మానవ సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా మనుమరాలి వయసు ఉండే మైనర్ బాలికపై ఓ వృద్దుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. కోవూరులో రామ్మూర్తి(65) అనే వ్యక్తి ఇంటి పక్కన ఉంటున్న మైనర్ బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చుకోవాలని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన బాలిక తల్లి అప్రమత్తమై బాలికను కాపాడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వృద్ధుణ్ని అరెస్ట్ చేశారు. 12 ఏళ్ల బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచానని, తర్వాత బాలిక నోరు కప్పేసిన తర్వాత రామ్మూర్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు.

Next Story

Most Viewed