- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని వరికుంటపాడులో భూమి స్వల్పంగా కంపించింది. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని వరికుంటపాడులో భూమి స్వల్పంగా కంపించింది. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






