- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌కు చేరుకున్న మంత్రులు కేటీఆర్, ఈటల
<p>దిశ ప్రతినిధి, వరంగల్: మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ వరంగల్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు.. భారీ వర్షాలతో వరద నీటిలో మునిగిన కాలనీలు, ముంపునకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను మంత్రులు పరిశీలిస్తున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ వరంగల్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు.. భారీ వర్షాలతో వరద నీటిలో మునిగిన కాలనీలు, ముంపునకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను మంత్రులు పరిశీలిస్తున్నారు.
Next Story






