- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన మంత్రులు
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంట్రాక్ట్ ఏజేన్సీతో పాటు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ […]</p>

X
దిశ, పటాన్‌చెరు:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంట్రాక్ట్ ఏజేన్సీతో పాటు అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85 వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.
Next Story






