- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు వరంగల్‌లో మంత్రుల హెలికాప్టర్ పర్యటన
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో తాజా పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు నేడు హెలికాప్టర్ పర్యటన చేయాలని సూచించారు. ఎంజీఎం ఆసుపత్రిని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో తాజా పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు నేడు హెలికాప్టర్ పర్యటన చేయాలని సూచించారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి కలెక్టరేట్‌లో వరదలతో పాటు కరోనా పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తారని, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.
Next Story






