- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీ ప్రమోద్ కుమార్‌కు సన్మానం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌ను మంత్రి ఎర్రబెల్లి సన్మానించారు. ప్రమోద్ కుమార్ ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపిక కావడం గర్వకారణమని మంత్రి అన్నారు. ఆయన పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. సీపీని ఆదర్శంగా తీసుకొని యువత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు, అర్బన్ కలెక్టర్ హనుమంత్ షిండే, మున్సిపల్ కమిషనర్ పమేలా […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌ను మంత్రి ఎర్రబెల్లి సన్మానించారు. ప్రమోద్ కుమార్ ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపిక కావడం గర్వకారణమని మంత్రి అన్నారు. ఆయన పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. సీపీని ఆదర్శంగా తీసుకొని యువత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు, అర్బన్ కలెక్టర్ హనుమంత్ షిండే, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.
Next Story






