- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరోనా వార్డుల వద్ద పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విధులు […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరోనా వార్డుల వద్ద పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Next Story






