- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణా జిల్లాకు NTRపేరు.. మంత్రి క్లారిటీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాకు NTR పేరు పెడుతామంటూ గత ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఆ హామీ నేరవేర్చలేదు. ఈ విషయాన్ని కొందరు నేతలు తెరమీదకు తీసుకురావడంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ హామీ మేరకు తప్పకుండా కృష్ణా జిల్లాకు ఏన్టీయార్ పేరు పెడుతామని చెప్పారు. సీఎం మాట ఇచ్చారంటే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాకు NTR పేరు పెడుతామంటూ గత ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఆ హామీ నేరవేర్చలేదు. ఈ విషయాన్ని కొందరు నేతలు తెరమీదకు తీసుకురావడంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ హామీ మేరకు తప్పకుండా కృష్ణా జిల్లాకు ఏన్టీయార్ పేరు పెడుతామని చెప్పారు. సీఎం మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నేరువేరుస్తారని.. వెనకడుగు వేయరని.. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.
Next Story






