- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కోలుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూజలు
by Shyam |
<p>దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యాలతో త్వరగా కోలు కోవాలని ఆకాంక్షిస్తూ మంత్రి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో […]</p>

X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యాలతో త్వరగా కోలు కోవాలని ఆకాంక్షిస్తూ మంత్రి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






