- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరికీ 'ఇళ్లు' ఇవ్వలేం -మంత్రి శ్రీనివాస్ గౌడ్
<p>దిశ, వెబ్ డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేమంటూ బాంబు పేల్చారు. దేవుడి దయ ఉంటే పదేళ్ల తర్వాత వస్తాయేమో అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకంటే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం మెరుగ్గా ఉందన్నారు. కరోనాతో హైదరాబాద్ వెళ్ళినవాళ్ళు కూడా తిరిగొచ్చి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయన చేసిన కామెంట్స్ వీడియో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేమంటూ బాంబు పేల్చారు. దేవుడి దయ ఉంటే పదేళ్ల తర్వాత వస్తాయేమో అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకంటే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం మెరుగ్గా ఉందన్నారు. కరోనాతో హైదరాబాద్ వెళ్ళినవాళ్ళు కూడా తిరిగొచ్చి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయన చేసిన కామెంట్స్ వీడియో కింద ఉంది చూడవచ్చు.
Next Story






