- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేద్దాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు
టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేద్దాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బోయపల్లిలోని పలు వార్డులకు చెందిన టీఆర్ఎస్ కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి, పట్టణ అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నూతన కమిటీ సభ్యులు అందరూ.. కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బోయపల్లిలోని పలు వార్డులకు చెందిన టీఆర్ఎస్ కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి, పట్టణ అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నూతన కమిటీ సభ్యులు అందరూ.. కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, DCCB వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story






