- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుల్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాళి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా బారిన పడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పార్థివ దేహానికి రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాళులర్పించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ బొగ్గు బాలరాజ్ కరోనాతో శుక్రవారం మరణించాడు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పీపీఈ కిట్ ధరించి బాలరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బలరాజ్ కుటుంబ సభ్యులను మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా బారిన పడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పార్థివ దేహానికి రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాళులర్పించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ బొగ్గు బాలరాజ్ కరోనాతో శుక్రవారం మరణించాడు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పీపీఈ కిట్ ధరించి బాలరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బలరాజ్ కుటుంబ సభ్యులను మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Next Story






