- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల సేవలు మరువలేనివి : మంత్రి నింరజన్‌రెడ్డి
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్‌పై వదంతులు ప్రచారం కాకూండా జనాలకు సరైన సమాచారం అందిస్తోన్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వార్తల సేకరణలో పడి ఆరోగ్యాన్ని నిర్ణక్ష్యం చేసుకోవద్దని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు తప్పక ధరించాలని కోరారు. Tags: […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్‌పై వదంతులు ప్రచారం కాకూండా జనాలకు సరైన సమాచారం అందిస్తోన్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వార్తల సేకరణలో పడి ఆరోగ్యాన్ని నిర్ణక్ష్యం చేసుకోవద్దని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు తప్పక ధరించాలని కోరారు.
Tags: Minister singireddy Niranjan Reddy, journalist,Essential goods
Next Story






