స్టేట్ డిస్టెన్స్‌లో చంద్రబాబు: శంకర్ నారాయణ

by  |
స్టేట్ డిస్టెన్స్‌లో చంద్రబాబు: శంకర్ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుపై మంత్రి శంకర్ నారాయణ ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్ల స్థలాల ఇస్తుంటే… కుంభకోణాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే చంద్రబాకు వచ్చే నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అందూరు సామాజిక దూరం పాటిస్తుంటే.. చంద్రబాబు మాత్రం స్టేట్ డిస్టెన్స్ పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని గగ్గోలు పెట్టడం కాదు.. ఎవరి ఫోన్ ట్యాప్ చేశారో చెప్పాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.


Next Story