- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న మంత్రికి అస్వస్థత.. టెన్షన్‌లో నేతలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మంత్రిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా సత్యవతి రాథోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆమెకు అస్వస్థతకు గురికావడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొంత ఆందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మంత్రిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా సత్యవతి రాథోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆమెకు అస్వస్థతకు గురికావడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొంత ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






