- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్..
by B.Srinivas |
<p>దిశ, మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా దవాఖాన సూపరిటెండెంట్ భూక్య వెంకట్రాములు తెలిపారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఆమె వైద్య పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనతో గత రెండు రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్నవారు టెస్టులు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లారు.</p>

X
దిశ, మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా దవాఖాన సూపరిటెండెంట్ భూక్య వెంకట్రాములు తెలిపారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఆమె వైద్య పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనతో గత రెండు రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్నవారు టెస్టులు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లారు.
Next Story






