- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇదే సమయంలో అటుగా వస్తోన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ ఆపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండా.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను విద్యాశాఖ మంత్రి […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇదే సమయంలో అటుగా వస్తోన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ ఆపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండా.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
Next Story






