- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు: సబితా ఇంద్రారెడ్డి
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో ఏప్రిల్ నెలలో ఇచ్చినట్లే.. మేలో కూడా బియ్యం, ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి లేనందున అన్ని మతాల వారు ఆ నిబంధనలు పాటించాలని సూచించారు. రంజాన్ నెలలో కూడా తప్పక లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. tag: minister sabitha indra […]</p>

X
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో ఏప్రిల్ నెలలో ఇచ్చినట్లే.. మేలో కూడా బియ్యం, ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి లేనందున అన్ని మతాల వారు ఆ నిబంధనలు పాటించాలని సూచించారు. రంజాన్ నెలలో కూడా తప్పక లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలన్నారు.
tag: minister sabitha indra reddy, statement, lockdown, rangareddy
Next Story






