- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






