- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి హైకోర్టుకు మంత్రి పెద్దిరెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడొదన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి ఆదేశాలు జారీ చేయగా… మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పెద్దిరెడ్డి బయటకు వెళ్లొచ్చని, కానీ మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు తీర్పు చెప్పింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడొదన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి ఆదేశాలు జారీ చేయగా… మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పెద్దిరెడ్డి బయటకు వెళ్లొచ్చని, కానీ మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు తీర్పు చెప్పింది.
Next Story






