- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ మాదిరి అన్ని జిల్లాలోనూ..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దశల వారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తికి నూతన సమీకృత మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల మాదిరిగా అన్ని జిల్లాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో రెండెకరాల్లో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దశల వారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తికి నూతన సమీకృత మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల మాదిరిగా అన్ని జిల్లాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో రెండెకరాల్లో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, జేడీ శ్రీనివాసులు, ఈఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Next Story






