- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఈ రోజు కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు. దీంతో ఆయనకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, కావున గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఈ రోజు కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు. దీంతో ఆయనకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, కావున గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






