- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయండి..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ 6 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులతో పాటు బెడ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోవిడ్ సెంటర్లు, ప్రయివేటు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ 6 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ…
జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులతో పాటు బెడ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోవిడ్ సెంటర్లు, ప్రయివేటు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని అన్నారు.
Next Story






