నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే లక్ష్యం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై మంత్రి పేర్ని నాని గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.</p>

perni nani
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై మంత్రి పేర్ని నాని గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే ఉచిత విద్యుత్ పథకం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

Next Story