- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ సమావేశ మందిరం ప్రారంభించిన..మల్లారెడ్డి
<p>దిశ, కీసర: దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం పై అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాని శుక్రవారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటూ మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. పట్టణ ప్రగతి కింద ప్రతి నెల మున్సిపాలిటీ లకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రజలు శాంతియుతంగా, ప్రశాంత వాతావరణం […]</p>

దిశ, కీసర: దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం పై అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాని శుక్రవారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటూ మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. పట్టణ ప్రగతి కింద ప్రతి నెల మున్సిపాలిటీ లకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రజలు శాంతియుతంగా, ప్రశాంత వాతావరణం లో నివసించేలా నిబంధనలు అమలు చేస్తూ.. దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 లో మెరుగైన ర్యాంకు సాంంచేలా పాలకవర్గం సభ్యులు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎ.స్వామి, వైస్ ఛైర్మన్ ఎం.నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






