- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
by Nalla Sampath Reddy |
<p>దిశ, మేడ్చల్ మేడ్చల్ జిల్లా పరిధిలోని మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో రూ.49.50 లక్షల నిధులతో పెద్దచెరువు వాగుపై వంతెన నిర్మాణానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాసంక్షేమానికి ఎల్లప్పుడూ పాటుపడతానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, ఎంపీపీ హారిక, మురళిగౌడ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. tags;minister mallareddy, pedda cheruvu bridge, 49.50 lakhs release</p>

X
దిశ, మేడ్చల్
మేడ్చల్ జిల్లా పరిధిలోని మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో రూ.49.50 లక్షల నిధులతో పెద్దచెరువు వాగుపై వంతెన నిర్మాణానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాసంక్షేమానికి ఎల్లప్పుడూ పాటుపడతానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, ఎంపీపీ హారిక, మురళిగౌడ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
tags;minister mallareddy, pedda cheruvu bridge, 49.50 lakhs release
Next Story






