- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాటిస్తే.. అదే మిమ్మల్ని కాపాడుతుంది
by Shyam |
<p>దిశ, మేడ్చల్: పరిశుభ్రతను మీరు పాటిస్తే అది మిమ్మల్ని కాపాడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలోని తన నివాసంలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా మొక్కల మధ్యలో ఉన్న చెత్తను తొలగించారు మంత్రి. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు.</p>

X
దిశ, మేడ్చల్: పరిశుభ్రతను మీరు పాటిస్తే అది మిమ్మల్ని కాపాడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలోని తన నివాసంలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా మొక్కల మధ్యలో ఉన్న చెత్తను తొలగించారు మంత్రి. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు.
Next Story






