- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రణబ్ బహుముఖ ప్రజ్ఞాశాలి : మల్లారెడ్డి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి యావత్ భారతదేశానికి తీరని లోటని కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆరు దశాబ్దాలు తన మేథో సంపత్తిని భారతదేశ అభివృద్ధికి సద్వినియోగం చేసిన మహనీయుడు అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొంది అజాత శత్రువుగా పేరుగాంచిన మహా మనిషి అని తెలిపారు. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, తాను ఒక లోక్ సభ సభ్యునిగా ఉన్నానని […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి యావత్ భారతదేశానికి తీరని లోటని కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆరు దశాబ్దాలు తన మేథో సంపత్తిని భారతదేశ అభివృద్ధికి సద్వినియోగం చేసిన మహనీయుడు అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొంది అజాత శత్రువుగా పేరుగాంచిన మహా మనిషి అని తెలిపారు. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, తాను ఒక లోక్ సభ సభ్యునిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు.
Next Story






