- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆడబిడ్డలకు… కేసీఆర్ మేనమామ
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ సొంత మేనమామలా ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో, ఆడ పిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా ఆదుకొని అండగా […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ సొంత మేనమామలా ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో, ఆడ పిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా ఆదుకొని అండగా నిలుస్తున్నారని అన్నారు.
Next Story






