- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం లెవల్‌లో కేటీఆర్‌కు స్పెషల్ ట్రీట్మెంట్.. దేనికి సంకేతం!
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక హోదా వచ్చినట్టు అయ్యింది. సీఎం పర్యటన తరహాలో మంత్రి కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గద్వాల సమావేశం నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. సీఎం పర్యటన సందర్భంగా ముందు భాగం మొత్తం ఖాళీగా వదిలేసి ఆ తర్వాత గ్రిల్స్ ఏర్పాటు చేసి సభను ఏర్పాటు చేయనుండగా.. ఇప్పుడు కేటీఆర్‌కు టూర్లకు అదే సిస్టమ్‌ను ఫాలో అవుతున్నారు. వాస్తవానికి ఇలా మంత్రుల సభకు ఉండదు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక హోదా వచ్చినట్టు అయ్యింది. సీఎం పర్యటన తరహాలో మంత్రి కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గద్వాల సమావేశం నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. సీఎం పర్యటన సందర్భంగా ముందు భాగం మొత్తం ఖాళీగా వదిలేసి ఆ తర్వాత గ్రిల్స్ ఏర్పాటు చేసి సభను ఏర్పాటు చేయనుండగా.. ఇప్పుడు కేటీఆర్‌కు టూర్లకు అదే సిస్టమ్‌ను ఫాలో అవుతున్నారు. వాస్తవానికి ఇలా మంత్రుల సభకు ఉండదు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ మంత్రికి ఉండని విధంగా రోప్ పార్టీ బందోబస్తును కేటీఆర్‌కు ఇవ్వగా.. తాజాగా సీఎం స్థాయిలో పర్యటన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ విధానం కొత్తగా అమలవుతుండటంతో రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Next Story






