- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : రానున్న పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ముంపునకు గురై కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యేలు భరోసా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : రానున్న పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు.
ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ముంపునకు గురై కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యేలు భరోసా కల్పించాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.
Next Story






