- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కలెక్టర్‌ను అభినందించిన కేటీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను మంత్రి కేటీఆర్ అభినందించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతకొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నాలాలు, డ్రైన్లకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు బాగా కృషి చేశారని ప్రశంసించారు. అయితే హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో కూడా ఇదే వ్యూహాన్నీ అనుసరించాలని అధికారులకు సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను మంత్రి కేటీఆర్ అభినందించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతకొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నాలాలు, డ్రైన్లకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు బాగా కృషి చేశారని ప్రశంసించారు. అయితే హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో కూడా ఇదే వ్యూహాన్నీ అనుసరించాలని అధికారులకు సూచించారు.
Next Story






