- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ పోలింగ్ బూత్ 8లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ పోలింగ్ బూత్ 8లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story






