- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR Birthday: రూపాయికే లీటర్ పెట్రోల్
<p>దిశ, అశ్వారావుపేట: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల కోటివృక్షార్చణలో భాగంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక్కోచోట ఒక్కోరకంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కాస్త వినూత్నంగా జరిపారు. మండల కేంద్రంలో శనివారం స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యువజన సంఘం ఆధ్వర్యంలో రూపాయికే లీటర్ పెట్రోల్ పోసి, ఒక మొక్కను […]</p>

X
దిశ, అశ్వారావుపేట: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల కోటివృక్షార్చణలో భాగంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక్కోచోట ఒక్కోరకంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కాస్త వినూత్నంగా జరిపారు. మండల కేంద్రంలో శనివారం స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యువజన సంఘం ఆధ్వర్యంలో రూపాయికే లీటర్ పెట్రోల్ పోసి, ఒక మొక్కను అందజేసి వినూత్న రీతిలో వేడుకలు జరిపారు. ఇలా దాదాపు 200 మంది వాహనదారులకు పెట్రోల్ పోయించారు.
Next Story






