‘త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తాం బావ’

by Shyam |   (  Updated:2020-09-05 03:53:51  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక శాఖ హరీశ్ రావు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు హరీశ్ రావు దూరంగా ఉండే అవకాశం ఉంది. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. బావా తర్వరా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా విషయం తెలిసిన వెంటనే ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని అందరం కలిసి ప్రార్థనలు చేస్తాం బావా అంటూ [&hellip;]</p>

‘త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తాం బావ’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక శాఖ హరీశ్ రావు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు హరీశ్ రావు దూరంగా ఉండే అవకాశం ఉంది. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. బావా తర్వరా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా విషయం తెలిసిన వెంటనే ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని అందరం కలిసి ప్రార్థనలు చేస్తాం బావా అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

Next Story