- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రేపు హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర’
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో బీజేపీ గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తోందని చెప్పారు. సరికొత్త డ్రామాలు ఆడుతూ.. డబ్బుల కట్టాలతో స్వయంగా దొరికిపోయారని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో అల్లర్లకు కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, రక్తం చిందే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు సమాచారం అందిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో బీజేపీ గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తోందని చెప్పారు. సరికొత్త డ్రామాలు ఆడుతూ.. డబ్బుల కట్టాలతో స్వయంగా దొరికిపోయారని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో అల్లర్లకు కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, రక్తం చిందే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు సమాచారం అందిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్, డీజీపీ భవన్‌లను ముట్టడి నేపథ్యంలోనే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయం పై డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Next Story






