- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కులు తీర్చుకున్న మంత్రి కొప్పుల
by Shyam |
<p> రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డిలు ఉన్నారు.</p>

X
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డిలు ఉన్నారు.
Next Story






