- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంద్రబాబు కాదు.. స్టే బాబు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆయన చంద్రబాబు కాదు.. స్టే బాబు’ అని ఎద్దేవా చేశారు. పలుకుబడితో చంద్రబాబు స్టే లు తెచ్చుకుంటారని అన్నారు. స్టే లు రావడం తాత్కాలికమే కానీ, ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. తిరుపతి లోక్‌సభ, జెడ్పీ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆయన చంద్రబాబు కాదు.. స్టే బాబు’ అని ఎద్దేవా చేశారు. పలుకుబడితో చంద్రబాబు స్టే లు తెచ్చుకుంటారని అన్నారు. స్టే లు రావడం తాత్కాలికమే కానీ, ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. తిరుపతి లోక్‌సభ, జెడ్పీ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.
Next Story






