- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల ఆందోళనలో చంద్రబాబుకు ఏం పని: కొడాలి నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు రెఫరెండం సవాల్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. జనం ఇప్పటికే చంద్రబాబును రాజకీయాలకు దూరం చేశారన్న కొడాలి.. మళ్లీ కొత్తగా ఆయనని రాజకీయాలకు దూరం చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి అంటూ కొడాలి నాని ప్రతిసవాల్ విసిరారు. లోకేశ్‌ను మంగళగిరిలో పాతళంలోకి తొక్కారని చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కూడా ఇదే గతి పడుతోందని కొడాలి నాని ఘాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు రెఫరెండం సవాల్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. జనం ఇప్పటికే చంద్రబాబును రాజకీయాలకు దూరం చేశారన్న కొడాలి.. మళ్లీ కొత్తగా ఆయనని రాజకీయాలకు దూరం చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి అంటూ కొడాలి నాని ప్రతిసవాల్ విసిరారు. లోకేశ్‌ను మంగళగిరిలో పాతళంలోకి తొక్కారని చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కూడా ఇదే గతి పడుతోందని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా రైతులు ఆందోళన చేస్తుంటే అక్కడ చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు.
Next Story






