- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అధికారం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు అనడం దారుణమన్నారు. అన్ని వర్గాల ఆదరణతోనే జగన్ ఈ స్థాయిలో ఉన్నారని తెలిపారు. జగన్ గురించి మిడతలాంటి లోకేష్ మాట్లాడడం విడ్డూరమని కొడాలి నాని విమర్శించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అధికారం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు అనడం దారుణమన్నారు. అన్ని వర్గాల ఆదరణతోనే జగన్ ఈ స్థాయిలో ఉన్నారని తెలిపారు. జగన్ గురించి మిడతలాంటి లోకేష్ మాట్లాడడం విడ్డూరమని కొడాలి నాని విమర్శించారు.
Next Story






