- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక స్వావలంబన దిశగా కార్యాచరణ: కన్నబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: వ్యవసాయ మార్కెటింగ్, రైతు బజార్లపై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. రైతు బజార్లలో మౌళిక సదుపాయాలు, అభివృద్దికి అవసరమైన నిధులపై సమీక్షలో అధికారులతో ఆయన చర్చించారు. రైతు బజార్లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని మంత్రి సూచించారు. ఆదాయ వనరులను పెంచే అవకాశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రైతులకు నాణ్యమైన సేవలను, మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: వ్యవసాయ మార్కెటింగ్, రైతు బజార్లపై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. రైతు బజార్లలో మౌళిక సదుపాయాలు, అభివృద్దికి అవసరమైన నిధులపై సమీక్షలో అధికారులతో ఆయన చర్చించారు. రైతు బజార్లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని మంత్రి సూచించారు. ఆదాయ వనరులను పెంచే అవకాశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రైతులకు నాణ్యమైన సేవలను, మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.
Next Story






