- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్లో విషాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జగదీశ్ రెడ్డి మామ వెన్న చెంచురెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ ఘటన బండ్లగూడ ఆనంది ఆపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. కాగా చెందురెడ్డి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మహాస్థానంలో జరుగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ అంత్యక్రియల్లో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జగదీశ్ రెడ్డి మామ వెన్న చెంచురెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ ఘటన బండ్లగూడ ఆనంది ఆపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. కాగా చెందురెడ్డి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మహాస్థానంలో జరుగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ అంత్యక్రియల్లో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొననున్నారు.
Next Story






