రైతాంగంపై మోడీ సర్కార్ దాడి చేస్తోంది !

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: మోడీ సర్కార్‌పై తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను మోడీ ప్రభుత్వం దెబ్బకొట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు. కేంద్రం నిర్ణయాలన్నీ రైతాంగానికి గొడ్డలి పెట్టులాంటివన్న మంత్రి.. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగగా మారిస్తే.. కేంద్రం దండగగా మారుస్తోందని ధ్వజమెత్తారు.</p>

రైతాంగంపై మోడీ సర్కార్ దాడి చేస్తోంది !
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ సర్కార్‌పై తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను మోడీ ప్రభుత్వం దెబ్బకొట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు. కేంద్రం నిర్ణయాలన్నీ రైతాంగానికి గొడ్డలి పెట్టులాంటివన్న మంత్రి.. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగగా మారిస్తే.. కేంద్రం దండగగా మారుస్తోందని ధ్వజమెత్తారు.

Next Story