అందుకే పీవీ సర్కార్‌కు మద్దతిచ్చా

by  |
అందుకే పీవీ సర్కార్‌కు మద్దతిచ్చా
X

దిశ, ఆదిలాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళుల‌ర్పించారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని ఈ సందర్భరంగా మంత్రి గుర్తు చేస్తుకున్నారు. ‘‘ పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తాను టీడీపీ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచాను. 1993లో పీవీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ.. ప్రధానిగా ఉండడంతో రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిలవడం కోసం టీడీపీకి రాజీనామా చేసి మ‌ద్దతు ఇచ్చా.’’ అని అల్లోల ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.


Next Story