- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాపిల్ తోటలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ యాపిల్ తోటను మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సాగు చేస్తున్న రైతు బాలాజీ యాపిల్ పంట చేతికొచ్చింది. మొదటి పంటను సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు బాలాజీ బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి.. రైతు బాలాజీతో మాట్లాడి సాగు […]</p>

X
దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ యాపిల్ తోటను మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సాగు చేస్తున్న రైతు బాలాజీ యాపిల్ పంట చేతికొచ్చింది. మొదటి పంటను సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు బాలాజీ బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి.. రైతు బాలాజీతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి తోట అంతటా కలియతిరిగారు. ఒక్కో మొక్కను ఆసక్తిగా పరిశీలించారు.
Next Story






